తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభించగా.. ‘బుక్‌మైషో’, ‘డిస్ట్రిక్ట్’ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో బుక్ చేసుకోవచ్చు. మరోవైపు ‘డ్యూడ్ స్వాగ్’ ఈవెంట్ ఇవాళ HYDలోని ITCకోహినూర్‌లో సా. 6 గంటలకు ప్రారంభమైంది.