TG: బీసీ ఐకాస ధర్నాకు BRS నైతిక మద్దతు ఉంటుందని KTR తెలిపారు. బీసీ-ఐకాస ఆధ్వర్యంలో ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతిస్తామని KTRను కలిసిన ఆర్. కృష్ణయ్యకు తెలిపారు. బీసీల కోసం కేసీఆర్ ఎన్నో చేశారన్నారు. బీసీలకు లాభం జరగాలంటే పార్లమెంటులో బిల్లు చేయాలని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్‌ది చిత్తశుద్ధి లేని శివపూజ అని విమర్శించారు.