NTR: మహారాష్ట్రలో నిర్వహించిన సీనియర్ నేషనల్ ఆర్బిటర్ సెమినార్ ఎగ్జామ్ నేషనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుజ్జర్లపూడి చెన్నకేశవుల్ని, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘనంగా సన్మానించారు. అవార్డు సాధించినందుకు తనకు ఎంతో గర్వకారణంగా అని అన్నారు. భవిష్యత్తులో ఎంతోమందిని చెస్ ఛాంపియన్గా తీర్చిదిద్దాలని ఆమె ప్రశంసించారు.