HNK: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటనకు జిల్లా మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదినకర్మ కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నప్పటికీ, మంత్రి కొండా సురేఖ గైర్హాజరు చర్చనీయాంశమైంది. తన ఓఎస్డీ సుమంత్‌ను నిన్న రాత్రి తొలగించడంతో మనస్తాపంతో ఆమె రాలేదని సమాచారం.