ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న కందుకూరి చంద్రకాంత్, డా. మోహన్ లాల్ దాకా పర్యవేక్షణలో “ది రోల్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఎన్హాన్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ : ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ వేరియస్ పేమెంట్ మెథడ్స్” అనే అంశంపై పరిశోధన చేసి, నీలం యూనివర్సిటీ నుంచి PhD అందుకున్నారు.