KMR: పోలీస్ ఉద్యోగం బాధ్యత, సేవతో కూడుతున్నదని SP రాజేష్ చంద్ర అన్నారు. KMR రూరల్ పోలీస్ స్టేషన్ను నేడు సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త రికార్డు రూంను ప్రారంభించి పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు.