TG: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 19న మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. కేసీఆర్ రోడ్ షో వల్ల పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు. మరి సార్ రావడం వల్ల ఫలితం ఉంటుందా..? కామెంట్ చేయండి.