NZB: తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడీ తప్పిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించే ముందు.. పేదలకు వేలాది ఇళ్లు కట్టించి ప్రత్యామ్నాయం చూపించారన్నారు.
Tags :