BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం మణుగూరు మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని పగిడేరు, ST కాలనీ, శాంతినగర్లో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరు సురక్ష బస్టాండ్ నందు మహాలక్ష్మి పథకం సంబరాలలో పాల్గొంటారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం ఆళ్లపల్లి-గుండాల మండలాల ఫారెస్ట్ అధికారులతో సమీక్షిస్తారు.