MLG: జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్‌ను చేపట్టిన భద్రత బలగాలు మావోయిస్టులపై జరిపిన కాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన సాదనపల్లి నీరజ్ అలియాస్ రవి గురువారం మృతి చెందాడు.
Tags :