ASF: దహెగాం మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన జుమ్మిడి మధుకర్ 2 రోజుల క్రితం బోర్లకుంట గ్రామం వద్ద పెద్దవాగులో గల్లంతయ్యారు. ఆదివారం MLA హరీష్ బాబు గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మధుకర్ గల్లంతైన విషయాన్ని ఆరా తీశారు. అనంతరం బీబ్రా వద్ద మృతదేహం దొరికిందనే సమాచారం తెలిసింది. DSP వహిదూద్దీన్, SI విక్రమ్ గ్రామస్తులు పాల్గొన్నారు.