NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ డివిజన్ వాసులు గురువారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా కాశీ, అలహాబాద్ మొదలగు క్షేత్రాలను సందర్శించారు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టించిన తర్వాత మొట్టమొదటిసారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు.