WNP: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 25 మందిపై కేసులు నమోదు చేసి, 50 సిలిండర్లను సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.