MHBD: డోర్నకల్ మండలంలోని రాము తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ గుగులోతు వినోద్ నాయక్, నేతలు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని, గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.