RR: యాచారం, చౌదరిపల్లి, మేడిపల్లి రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమంను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇవాళ మధ్యాహ్నం 2:30గంటలకు ఉంటుందని MAO రవినాథ్ తెలిపారు. నర్మెట్ట-సిద్దిపేటలో CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల వీక్షించాల్సి ఉంటుందని చెప్పారు. రైతులు, ప్రజాప్రతినిధులు, తదితరులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.