MDCL: సీట్ల కోసం బస్సులో బ్యాగులు వేస్తున్నారా..? జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చర్లపల్లి, ఘట్కేసర్, ఉప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో అనేక దొంగతనాలు చోటుచేసుకున్నాయి. సీట్ల కోసం ఆర్టీసీ బస్సులో బ్యాగులు వేయగా, ముందే బస్సు ఎక్కిన వారు బ్యాగుల్లో ఉన్న బంగారం నగలు, మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.