KRNL: బాలికలు తమ రక్షణ కోసం ఆత్మ రక్ష విద్య అయిన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఇవాళ జిల్లాలోని కిడ్స్ వరల్డ్ త్వైకాండో బెల్ట్ గ్రీటింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు.