NLG: దేవరకొండలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 24న వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు టూవీలర్ వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్‌కు రూ. 30 వేలు డిపాజిట్‌ను అదే రోజు ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.