MNCL: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని MLA వినోద్ ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులు సీలోజి మౌనిక-మనోజ్ చారి దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. పేద ప్రజల సొంత ఇంటి కల నిజం కావాలని ప్రభుత్వం సంకల్పించి ఇందిరమ్మ ఇళ్ళు అందజేస్తుందన్నారు.