NLG: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ మొదలైంది. ఒకప్పుడు వామపక్షాలు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు బీజేపీ బలపడాలని చూస్తోంది. ముఖ్యంగా యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉందా? అనే చర్చ సాగుతోంది.