MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.