WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 30 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు సూచించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడునని తెలిపారు.