NZB: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో విభాగంలో పనిచేస్తున్న లైన్మెన్లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు పంప్‌హౌస్ ఎదుట నినాదాలు చేశారు.
Tags :