NRML: నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా మనస్పర్థలతో విడిపోయిన దంపతులు పోలీసుల కౌన్సిలింగ్‌తో మళ్లీ ఒక్కటయ్యారు. సమస్యను పరిష్కరించిన పోలీసులకు, జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు మళ్ళీ కలిసిన జంటలు గురువారం ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.