SDPT: సిద్దిపేటకు చెందిన మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తంభకం, భాగ్యశ్రీ శతకం పుస్తకావిష్కరణలు ఈనెల 19న హైదరాబాదు రవీంద్ర భారతిలో జరుగుతాయని కవి ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. మంగళవారం సిద్దిపేటలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాకు చెందిన కవులు రచయితలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.