హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 7 వరకు నగరవ్యాప్తంగా ఉల్లంఘనలకు పాల్పడిన 10,652 మందిపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626, ఈ-చలాన్ హెల్ప్ లైన్ డెస్క్ 8712661690కు సమాచారం ఇవ్వాలన్నారు.