HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను పాటించాలని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బుధవారం GHMC కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రవర్తనా నియమావళికి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, నియమావళి ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.