JGL: సెర్ఫ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సెర్ఫ్ కార్యక్రమాల పనితీరును బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెర్చ్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఐకేపీ ఏపీఎం రాజు, సిబ్బంది పాల్గొన్నారు.