TPT: SVUలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ రామాంజనేయులు బుధవారం సందర్శించారు. ఈయనకు యూనివర్శిటిలోని YSRSU, PDSU, APVHS, NNSF విద్యార్థి సంఘాలు వర్సిటీలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Tags :