HYD: ఎన్నికల ప్రవర్తన నియమావళి కేవలం ఆ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయన్నారు.