CTR: జాతీయ ఫిజీషియన్ అసిస్టెంట్ డే 2025ను అపోలో యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి AIMSR డీన్ అల్ప్రెడ్ అగస్టిన్,అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.పొతరాజు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఫిజీషియన్ అసిస్టెంట్ల సేవలు కిలకమన్నారు.