NRML: తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో భాగంగా నుంచి 11వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.