WGL: ప్రాతఃకాల విశేష అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారికి అర్చకులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి హారతి ఇచ్చి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.