NZB: BRS MLC కవిత చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత వ్యాఖ్యలు, కేసీఆర్ మౌనంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కవిత ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళితే, కనీసం నలుగురు ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకెళ్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ పెద్దలకు కవిత చెప్పారనన్నారు.