KNR: తెలంగాణ ప్రభుత్వం 2025లో చేసిన అమెండ్మెంట్ యాక్ట్ నంబర్ 4 ప్రకారం, GO 14 జనవరి 25, 2025 ద్వారా కరీంనగర్ నగర పాలక సంస్థను 66 డివిజన్లుగా ఏర్పాటు చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (MA) డిపార్ట్మెంట్ సెక్రటరీ జారీ చేసిన GO RT 269 మే29, 2025 ఆదేశాల మేరకు ఈ 66 డివిజన్లను జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా విభజించారు. ఈ మేరకు మంగళవారం అధికారులు విడుదల చేశారు.