SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ఉ.10 గంటలకు దూసి గ్రామంలో నిర్వహించే వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా సా.6 గంటలకు ఆమదాలవలస గాంధీ విగ్రహం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలొ పాల్గొంటారు.