ADB: బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆదివాసుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడతూ…. దొంగ బాబాలను, మాయ మంత్రాలను నమ్మి మోసపోవద్దని, అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బాబాలు ఎవరైనా వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే వారి ఉచ్చులో పడకుండా డయాల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.