JGL: ఉపాధి హామీ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ప్రజలకు భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి పనిని ఎన్ఎంఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ రఘువరన్, పాల్గొన్నారు.