NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ నల్గొండకు రానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్లో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వివరించారు. సకాలంనకు కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.