HYD: యాక్టర్ రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో రంగసుధా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి, కొన్ని ట్విట్టర్ పేజీల నిర్వాహకులపై రంగ సుధా ఫిర్యాదు చేశారు. తన వీడియోలు ఫోటోలు, ఆన్లైన్లో పెడతానని బెదిరించారని ఫిర్యాదులో రంగసుధ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.