JGL: మల్యాల మండలం కొండగట్టు JNTUలో జరిగే టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ పర్యటనతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరక అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. పవన్ అభిమానులు వేలసంఖ్యలో వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పరీక్ష కేంద్రానికి సమీపంలోని బృందావన్ రిసార్ట్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉండడంతో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.