NLG: ధాన్యం సేకరణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే సెల్ నెంబర్ 99634 07064 కు తెలియజేయాలని పేర్కొన్నారు. మిల్లర్లు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని అన్నారు.