SRCL: ఈ నెల 14వ తేదీన ఆదివారం ఉదయం 09.00 గంటలకు వేములవాడ తిప్పాపూర్లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న రైతులు ధృవీకరణ పత్రాలతో రావాలని సూచించారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.