SRD: పుట్టుకలో వీరిద్దరూ ట్విన్స్.. అయితే విద్యాభ్యాసంలో కూడా పోటీగా ఉన్నారు. అంతేకాదు ఫలితాల్లో కూడా చెరి సమానంగా మార్కులు తెచ్చుకోవడం అరుదు అని చెప్పవచ్చు. కంగ్టి ASI రవీందర్ గౌడ్‌కు మీనాయి సౌమ్య, మీనాయి మణికంఠ కవలలు. అయితే ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో చెరి సమానంగా 462 మార్కులు తెచ్చుకున్నారు. వీరి ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.