WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో యూరియా కోసం ఉదయం 4 గంటల నుంచి వేచి ఉన్నట్లు రైతులు ఆరోపించారు. రైతులు 3, నుంచి 6, ఎకరాల మొక్కజొన్న వరి పంట సాగు చేస్తున్న క్రమంలో, ఒక ఎకరానికి అధికారులు ఒక్క బస్తా యూరియా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి 1 ఎకరానికి 3 బస్తాల యూరియా అందించాలని రైతులు అధికారులను కోరారు.