SRCL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటు పాడాలని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ మహేష్ బీ గితే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.