BDK: ఉగాది పర్వదినం సందర్భంగా పాల్వంచ పట్టణంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మతల్లి దేవాలయంలో DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి కార్పొరేటర్ విమలాదేవి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.