WGL: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో డబ్బులు తీసుకొని మార్కులు వేశారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. వరంగల్ MRO శ్రీనివాస్ ఆధ్వర్యంలో KMC ప్రిన్సిపాల్ సంధ్యా ఎగ్జామినేషన్ బ్రాంచ్ గది, కంప్యూటర్లను, స్కానర్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.