కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా.. అధినేత అయినా.. నాతో పాటు ఎవరైనా సరే.. వారి మాటను నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి’ అని హైకమాండ్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.