TG: HYD ప్రజాభవన్లో ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.